27, జులై 2011, బుధవారం

ఎలాగ?

పెళైయిన ఆడవాళ్ళను తాళి మెట్టెలను బట్టి గుర్తుపట్టొచ్చు
పెళ్ళైన మగవాళ్ళను ఎలా గుర్టుపట్టాలి?

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఎలాగ?

మగధీర చెప్పారు...

మాస్టారు మరి అమాయకం కాపోతే పెళ్ళైన మగాళ్ళను గుర్తుపట్టడానికి వేరే గుర్తులు ఎందుకు. పెళ్ళైన మగాళ్ళు గ్యాస్ తీసిన బల్లూన్ల, ఆరి పోయిన దీపంలా యిట్టె తెలిసిపోతాడు