28, జులై 2011, గురువారం

నా లోకం లో నువ్వు


నా లోకం అంతా నువ్వే
నీవులేని లోకం నాకు లేదు
కాని నా లోకం లో నిను వెదుకుతూ ఉంటే
నీ లోకంలో నువ్వు ఉంటావు
కానీ ఆ నీ లోకం లో నే ఉన్నానా?

1 కామెంట్‌:

Anand Kumar చెప్పారు...

అర్ధమయ్యీ కానట్టూ ఉంది సార్.
నా లోకం‌ అంతా నువ్వే అన్నరు. అలాంటప్పుడూ వెతకాల్సిన పనేముందీ? కొంచెం explain చెస్తారా?