4, ఆగస్టు 2011, గురువారం

తీరాన ఉన్నా దూరాన ఉన్నా......

నీడలా నీవెంటొస్తే స్వేచ్చలేదంటావు
నే కానరాకుంటే మరచిపోయానంటావు
తీరాన ఉన్నా దూరాన ఉన్నా
నా ప్రాణాన్ని విడిచిఉంటానా నేస్తం

4 కామెంట్‌లు:

శ్యాం చెప్పారు...

As simple as awesome \m/

అజ్ఞాత చెప్పారు...

బాగా చెప్పారు.

మగధీర చెప్పారు...

శ్యాం గారు ధన్యవాదాలు
/m\ఏమిటి

మగధీర చెప్పారు...

అజ్ఞాత గారు ధన్యవాదాలు