1, ఆగస్టు 2011, సోమవారం

దేవుని కుట్ర.

రోజు మా ఆవిడ పెట్టే బాధలు భరించలేక చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ కి చెప్పిన చిన్న కథ గుర్తుకు వచ్చింది.

దేవుడు సృష్టి మొదలుపెట్టి ముందుగ జంతువులూ, పక్షులు లాంటివి సృష్టించాడు. తరువాత ఏదో వెలితిగా అనిపించి ఎంతో ఇష్టంగా మానవుడ్ని సృష్టించాడు. పోను పోను మానవుడు వితౌట్ ఆడది మోస్ట్ పవర్ ఫుల్గా తయారయ్యాడు. ఇక ప్రపంచాన్ని రూల్ చేయడం మొదలు పెట్టి, నెక్స్ట్ దేవుడినే సవాలు చెయ్యడం మొదలు పెట్టాడు. అప్పుడు స్వీయనుభావంతో దేవుడు మగాడికి చెక్ పెట్టడానికి ఆడదాన్ని సృష్టించి భూమి మీద వదిలాడు. అంతే ఆనాటి ఈవ్ నుండి ఈ నాటి నా పెళ్ళాం దాక ఒకటే సాధించటమే సాధించటం. సో అర్థం అయ్యింది కదా దేవుని కుట్ర.

లేపోతే క్రికెట్ చూస్తే ఆడితే తప్పా మీరే చెప్పండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో అలా వారానికి మూడు నాల్గు సార్లు పార్టీ చేసుకోకూడదా??? ఇదంతా దేవుని కుట్ర.

8 కామెంట్‌లు:

Sujata M చెప్పారు...

వారానికి నాలుగు రోజులా.. ? మిగిల్న మూడు రోజులూ ఎలా టైం పాస్ చేస్తారు ?

అజ్ఞాత చెప్పారు...

నువ్వు కేక బాసు

రాజ్ కుమార్ చెప్పారు...

మాస్టారూ... మీలాంటి వాళ్ళందరికీ మా గురువుగారు ఉన్నారూ.. మరిన్ని వివరాలకి ఈ బ్లాగ్ లో పాత పోస్ట్ లు చదవండీ..

http://bulususubrahmanyam.blogspot.com/2010/12/blog-post.html

గమనికః లేడీస్ ని తిడతా పోస్ట్లు రాస్తే బ్లాగుల్లో స్త్రీవాదులు కుమ్మెయ్యగలరు బాసూ జాగ్రత్త ;);)

మైథిలి చెప్పారు...

హాయ్ మగధీర గారు!!!!
మగాళ్ళ గురించి బానే రాసారు కాని మీరు మీ భార్యని సరిగ్గా అర్దం చేసుకోలేదు...తను మీ గురించి ఆలోచిస్తుంటే మీరు దాన్ని సాధించడం అనుకుంటున్నారు... తప్పుకదా !!!:-)

--మైథిలి

మగధీర చెప్పారు...

ఏంటి బాసు! కెవ్వు.... నీది ఇంట్లో shame to shame problemaa....

మగధీర చెప్పారు...

ఇంట్లో కుమ్ముడు ముందు బ్లాగ్లో కుమ్ముడు పెద్దగా ఏమి వుండదు లేమ్మా. థాంక్స్ ఫర్ గివింగ్ గురువుగారి URL

మగధీర చెప్పారు...

సుజాత గారు ఆ మిగిలిన రోజులు వెళ్ళనివ్వడంలేదనే కదండి ఈ పోస్ట్ వేసాను

మగధీర చెప్పారు...

మైథిలి గారు మీరు మరీ సెన్సిటివ్ అనుకుంటాను. మీ బ్లాగు చూసాను. నైస్ పోస్ట్స్. కామెంట్ పెట్టాలి.